OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 10 సినిమాలు- పది స్పెషలే, ఒకేదాంట్లో 5- తెలుగులో 3 మాత్రమే ఇంట్రెస్టింగ్-ఎక్కడ?
భారతదేశం, జూన్ 4 -- Today OTT Movies Released: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 10 సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, చౌపల్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో హారర్, క్రైమ్ థ్రిల్లర్, డార్క్ కామెడీ, రొమాంటిక్ డ్రామా, స్పై యాక్షన్ వంటి విభిన్నమైన జోనర్లలో సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఆ 10 సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
మా బెహన్ (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ డార్క్ కామెడీ సినిమా)- జూన్ 4
ది మర్డర్ ఆఫ్ రేచల్ నికెల్ (ఇంగ్లీష్ ట్రు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంటరీ మూవీ)- జూన్ 4
ది వాచర్స్ (ఇంగ్లీష్ హారర్ ఫాంటసీ మిస్టరీ సర్వైవల్ థ్రిల్లర్ ఫిల్మ్)- జూన్ 4
నైట్ షిఫ్ట్ ఫర్ క్యూటీస్ (ఇండోనేషియన్ కామెడీ రొమాంటిక్ డ్రామా సిరీస్)- జూన్ 4
ది విట్నెస్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.