OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 8 సినిమాలు- 6 చాలా స్పెషల్, తెలుగులో 4 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!
భారతదేశం, జూన్ 25 -- Today OTT Release Movies: థియేటర్లతో పాటు ఓటీటీ స్క్రీన్లపై సరికొత్త కథలను ఆస్వాదించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వీకెండ్ ఎంటర్టైన్మెంట్ను ఒక రోజు ముందే ప్లాన్ చేసుకునేలా సరిగ్గా జూన్ 25న అంటే ఇవాళ ఒక్కరోజు 8 సినిమాలు ఓటీటీలోకి స్ట్రీమింగ్కు వచ్చేశాయి. తెలుగు స్ట్రయిట్ సినిమాలతో పాటు యాక్షన్ థ్రిల్లర్లు, గ్లోబల్ హిట్ సిరీస్లు డిజిటల్ వీక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి అవేంటో చూద్దాం.
నెట్ఫ్లిక్స్ తన తెలుగు సబ్స్క్రైబర్ల కోసం రెండు విభిన్నమైన ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తోంది. తమిళంలో మంచి అంచనాలున్న యాక్షన్ ఫ్యామిలీ థ్రిల్లర్ చిత్రం 'బ్లాస్ట్' (Blast) తెలుగు డబ్బింగ్ వెర్షన్లో జూన్ 25 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
దీంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న హాలీవుడ్ ఫాంటసీ అడ్వెంచర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.