OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 8 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషల్, ఒకేదాంట్లో 4- తెలుగులో 3- హారర్ టు ఫ్యామిలీ!
భారతదేశం, జూలై 16 -- Today OTT Release Movies: వారాంతం రాకముందే ఓటీటీ ప్రియులకు సరికొత్త వినోదం సిద్ధమైంది. థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే వీలు లేని వారి కోసం హోమ్ ఎంటర్టైన్మెంట్ను మరింత కలర్ఫుల్గా మార్చేందుకు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ సరికొత్త చిత్రాలతో రంగంలోకి దిగాయి.
హారర్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, క్రైమ్ థ్రిల్లర్లతో కూడిన మొత్తం 8 సినిమాలు, సిరీస్‌లు జూలై 16 నుంచే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, ఈటీవీ విన్, అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్, సోనీ లివ్ వంటి 5 ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
ప్రముఖ డిజిటల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈసారి గ్లోబల్ కంటెంట్‌తో పాటు తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా విభిన్న జోనర్లను తీసుకొచ్చింది. కుటుంబ సమేతంగా హాయిగా నవ్వుకోవడానికి వీలుగా 'మీ బిఫోర్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.