OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 6 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషలే, ఒకేదాంట్లో 3- తెలుగులో 2 మాత్రమే ఇంట్రెస్టింగ్!
భారతదేశం, జూలై 2 -- Today OTT Release Movies: ప్రతి వారం కొత్త సినిమాలతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ముస్తాబవుతుంటాయి. అయితే, ఇవాళ (జూలై 2) ఒక్కరోజు 6 ఇంట్రెస్టింగ్ సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. సైన్స్ ఫిక్షన్, రొమాంటిక్ డ్రామా, కామెడీ వంటి జోనర్లలో నేడు ఓటీటీలోకి వచ్చేసిన ఆ సినిమాలేంటో లుక్కేద్దాం.
తెలుగు ఓటీటీ ప్రపంచంలో ఇవాళ రెండు భిన్నమైన జోనర్లు పోటీ పడుతున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తెలుగు రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక బోల్డ్ అండ్ వినూత్న డార్క్ కామెడీ డ్రామా సిరీస్‌ను అందుబాటులోకి తెచ్చింది.
'సూపర్ సుబ్బు' పేరుతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ గ్రామీణ ప్రాంతంలో సెక్స్ ఎడ్యుకేషన్ అంశం చుట్టూ తిరుగుతుంది. తెలుగు డిజిటల్ స్పేస్‌లో ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తుండటంతో ఆడియన్స్‌లో దీనిపై మంచి ఆసక్తి నెలకొంది.
మరోవైపు, అమెజాన్ ప్రైమ్ వీడియో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.