OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 5 సినిమాలు-ఒకేదాంట్లో 3, తెలుగులో 2 ఇంట్రెస్టింగ్-నెట్‌ఫ్లిక్స్ ప్రైమ్ ఈటీవీ విన్లో!
భారతదేశం, మే 21 -- OTT Release Movies Today: డిజిటల్ వినోద ప్రియులను అలరించేందుకు ఓటీటీ సంస్థలు సరికొత్త కంటెంట్‌తో సిద్ధమయ్యాయి. వారాంతానికి ముందే, ఇవాళ అంటే మే 21 గురువారం నాడు పలు క్రేజీ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు వివిధ ప్లాట్‌ఫామ్స్‌లో ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
గ్లోబల్ ప్లాట్‌ఫామ్స్ అయిన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లతో పాటు మన ప్రాంతీయ కంటెంట్‌ను అందిస్తున్న 'ఈటీవీ విన్'లలో యాక్షన్, హారర్, కామెడీ, స్పోర్ట్స్ డ్రామా వంటి విభిన్న జోనర్లలో సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యాయి. మరి టుడే ఓటీటీ రిలీజ్ సినిమాలు ఏంటో ఇక్కడ చూద్దాం.
తెలుగు ప్రేక్షకులకు ఈ వారం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది 'ఉత్తుత్త హీరోలు'. హోమ్లీ ఎంటర్టైన్మెంట్తో పాటు వైవిధ్యమైన సినిమాలను అందిస్తున్న 'ఈటీవీ విన్' (ETV Win) ఓటీటీలో ఈ చిత్రం మే 21 నుంచి అంటే నేటి నుంచి స్ట్రీమింగ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.