OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 4 సినిమాలు- తెలుగులో 2 ఇంట్రెస్టింగ్- క్రైమ్ థ్రిల్లర్ నుంచి స్పై యాక్షన్ వరకు!
భారతదేశం, మే 14 -- OTT Release Movies Today: ప్రస్తుత ఓటీటీ కాలంలో సినిమా ప్రియులు థియేటర్ల కంటే డిజిటల్ ప్లాట్పామ్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. విభిన్న భాషల కథలను తమ మాతృభాషలో వీక్షించే సౌలభ్యం ఉండటంతో, ప్రతి వారం కొత్త ఓటీటీ రిలీజ్ కోసం జనం వేచి చూస్తుంటారు.
అలా, ఇవాళ (మే 14 గురువారం) ఒక్కరోజు ఓటీటీ ప్రపంచంలోకి నాలుగు సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చాయి. వాటిలో తెలుగులోనూ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. క్రైమ్ థ్రిల్లర్ల నుంచి స్పై యాక్షన్ సినిమాల వరకు ప్రేక్షకులకు కావాల్సిన అన్ని రకాల వినోదాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మరి ఆ ఓటీటీ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తన అంతర్జాతీయ కంటెంట్‌ను తెలుగు ప్రేక్షకులకు చేరువ చేసే క్రమంలో 'నెమిసిస్' (Nemesis) వెబ్ సిరీస్‌ను తీసుకువచ్చింది. ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.