భారతదేశం, ఏప్రిల్ 27 -- Amazon Prime OTT Best Thriller Web Series: కథలో వేగం కంటే, ఆ కథ ప్రేక్షకుడిని ఎంతగా ఇన్వాల్వ్ చేసిందనేదే ఓటీటీ థ్రిల్లర్స్ విజయాన్ని నిర్ణయిస్తుంది. కేవలం షాకింగ్ ట్విస్టులు మాత్రమే కాకుండా, పాత్రల మధ్య సాగే మానసిక సంఘర్షణ, రహస్యాలు, వెన్నులో వణుకు పుట్టించే సన్నివేశాలు ఉంటే ఆ సిరీస్‌ను వదలడం ఎవరికైనా కష్టమే.
మీరు క్రైమ్, సైకలాజికల్, హారర్ తదితర ఎలిమెంట్స్‌తో నిండి ఉన్న థ్రిల్లర్స్ కోసం వెతుకుతుంటే అమెజాన్ ప్రైమ్‌లోని ఈ బెస్ట్ 7 ఓటీటీ థ్రిల్లర్ సిరీస్‌లు కచ్చితంగా చూడాల్సిందే. షాకింగ్ ట్విస్టులతో మైండ్ బ్లాక్ చేసే ఆ 7 బెస్ట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు అన్నింటిని అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో చూడొచ్చు. మరి అవేంటో లుక్కేద్దాం.
ఇది కేవలం ఒక హారర్ థ్రిల్లర్ సిరీస్ మాత్రమే కాదు. మనిషి మెదడులోని భయాలను తట్టిలేపే సైకలాజికల్ డ్రా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.