OTT Thrillers: ఓటీటీలో తప్పకుండా చూడాల్సిన బెస్ట్ 6 థ్రిల్లర్స్- వేర్వేరు జోనర్లు- ప్రియమణి క్రైమ్ టు హారర్ సర్వైవల్!
భారతదేశం, నవంబర్ 21 -- Best 6 OTT Thrillers To Watch This Weekend: వీకెండ్ వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల సినీ ప్రియుల చూపు ఓటీటీ వేదికల వైపే ఉంటుంది. రొటీన్ కమర్షియల్ సినిమాల కంటే సీటు అంచున కూర్చోబెట్టే క్రైమ్, సస్పెన్స్, హారర్, సైకలాజికల్ థ్రిల్లర్లను చూసేందుకు తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అలాంటి వారి కోసం మంచి ఐఎమ్‌డీబీ (IMDb) రేటింగ్ సాధించిన బెస్ట్ 6 ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు వివిధ ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి.
అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ఇది. బేర్ అనే యువకుడు 'వన్ విష్ విల్లో' వద్ద నిక్కీ అనే అమ్మాయి ప్రేమను కోరుకుంటాడు. ఆ కోరిక నెరవేరినా, నిక్కీ ప్రవర్తన విపరీతమైన వ్యామోహంగా (Obsession) మారడంతో కథ ప్రమాదకర మలుపు తిరుగుతుంది. జియో హాట్‌స్టార్‌లో తెలుగు భాషలోనూ అబ్సెషన్ ఓటీటీ స...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.