OTT Thriller: పిల్లాడు మిస్సింగ్-తండ్రి పోరాటం-ఓటీటీలోకి డైరెక్ట్ గా మిస్టరీ సైకలాజికల్ థ్రిల్లర్-వణికిస్తున్న ట్రైలర్!
భారతదేశం, నవంబర్ 25 -- OTT Thriller: ''కొన్ని కథలు వాటంతట అవే బయటపడవు. అవి మెల్లగా చిక్కుముడులు విప్పుకుంటాయి. కొన్ని ముగింపులు మొత్తాన్ని మార్చేస్తాయి''.. ఇదీ డాలింబ్ ట్రైలర్ రిలీజ్ పోస్టులో మేకర్స్ పెట్టిన క్యాప్షన్. ఈ క్యాప్షన్ చూస్తుంటేనే ఈ సినిమాలో మిస్టరీ ఏ లెవల్ లో ఉండబోతుందనేది అర్థం చేసుకోవచ్చు.
జీ5 ఓటీటీ ఒరిజినల్ మూవీగా రాబోతున్న డాలింబ్ ట్రైలర్ ఇవాళ (నవంబర్ 25) రిలీజైంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతున్నఈ ట్రైలర్ వణికించేలా ఉంది. ఈ సినిమా డిసెంబర్ 4న ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. జీ5 హిందీలో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
ఈ కథ అంతా ఓ అపార్ట్మెంట్లో మిస్సయిన తన కొడుకును వెతికే తండ్రి చుట్టూ తిరుగుతుందని డాలింబ్ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ముంబయి శివార్లలోని ఓ మల్టీ బిల్డింగ్ అపార్ట్మెంట్ కు తన కొడుకు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.