OTT Thriller: ఓటీటీలో అదిరిపోయే సైకలాజికల్ థ్రిల్లర్- ఒక్క సినిమాలో 6 వేర్వేరు కథలు- 50 అవార్డులు- 8.1 రేటింగ్-ఎక్కడంటే?
భారతదేశం, నవంబర్ 29 -- Wild Tales OTT Release: వీకెండ్ వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రియులు, ఇంటిల్లిపాదీ లేదా స్నేహితులతో కలిసి ఓటీటీలో కొత్త కంటెంట్ కోసం వెతుకుతుంటారు. రొటీన్ సినిమాలకు భిన్నంగా, చూస్తున్నంత సేపు సీటు అంచున కూర్చోబెట్టే ఓ అద్భుతమైన సైకలాజికల్ కామెడీ థ్రిల్లర్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంది.
ఆ సినిమా పేరే 'వైల్డ్ టేల్స్' (Wild Tales). 2014లో విడుదలైన ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది. 2 గంటల 1 నిమిషం నిడివి ఉన్న ఈ సినిమాకు ఐఎమ్డీబీ (IMDb)లో ఏకంగా 8.1 రేటింగ్ ఉంది. అంతర్జాతీయ వేదికలపై ఏకంగా 50 అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రం, ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారానికి కూడా నామినేట్ అయింది.
సాధారణంగా స్పానిష్ భాషా చిత్రాలకు మన దగ్గర ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ప్రతీకారం, కోపం మనిషిని ఏ స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.