OTT Thriller: ఓటీటీలోకి వచ్చేసిన రూ.1594 కోట్ల ఆస్కార్ క్రేజీ మూవీ.. గూస్ బంప్స్ తెప్పించే థ్రిల్లర్.. తెలుగులోనూ
భారతదేశం, మే 16 -- OTT Thriller: అవార్డుల సీజన్లో ప్రపంచవ్యాప్తంగా మార్మోగిన ప్రతిష్టాత్మక చిత్రం 'మార్టీ సుప్రీమ్' (Marty Supreme) ఎట్టకేలకు ఓటీటీ ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది. ఈ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ మూవీ ఇవాళ (మే 16) డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ దర్శకుడు జోష్ సఫ్దీ తెరకెక్కించిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'మార్టీన్ సుప్రీమ్' ఓటీటీలోకి వచ్చేసింది. శనివారం నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళ్, హిందీలో ఈ మూవీ డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేసింది. రూ.500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రూ.1594 కోట్లు కలెక్ట్ చేసింది.
మార్టీ సుప్రీమ్ చిత్రం 98వ అకాడమీ అవార్డుల్లో (ఆ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.