OTT Thriller: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్- అందమైన లొకేషన్లు, భయపెట్టే హారర్ సీన్స్- 9.2 రేటింగ్- ఎక్కడంటే?
భారతదేశం, జూన్ 5 -- Suspense Thriller Peter OTT Release Today: ప్రతి సినీ ఇండస్ట్రీ నుంచి విభిన్నమైన సినిమాలు ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి. అలా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వస్తున్న వైవిధ్యమైన కథా చిత్రాలు కూడా ఇటీవల కాలంలో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఆ కోవలోకే వస్తుంది లేటెస్ట్ కన్నడ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ రివేంజ్ క్రైమ్ డ్రామా సినిమా పీటర్ (Peter). సుకేష్ శెట్టి రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వృద్ధి స్టూడియోస్ బ్యానర్‌పై రవి హిరేమఠ్, రాకేష్ హెగ్గడే నిర్మించారు. పీటర్ చిత్రం ఏప్రిల్ 10, 2026న థియేటర్లలో విడుదలైంది.
తెలుగు వారికి ఇష్టమైన పర్యాటక ప్రాంతం కూర్గ్ (కొడగు) నేపథ్యంలో సాగే ఈ రివేంజ్ క్రైమ్ డ్రామా, క్లాస్ అండ్ మాస్ ఎలిమెంట్స్‌తో పీటర్ తెరకెక్కింది. అంతేకాకుండా అందమైన లొకేషన్లతో అనుభూతి పంచడంతో పాటు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.