OTT Thriller: ఈ డిజాస్టర్ సినిమాకు ఓటీటీలో రూ.349 రెంట్.. షాకవుతున్న ప్రేక్షకులు.. దేశాన్ని కాపాడిన ఆర్బీఐ గవర్నర్ కథ
భారతదేశం, జూలై 24 -- OTT Thriller: నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpayee) లీడ్ రోల్లో నటించిన సీరియస్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ థ్రిల్లర్ 'గవర్నర్: ది సైలెంట్ సేవియర్' (Governor: The Silent Saviour) సైలెంట్‌గా ఓటీటీ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టింది. జూన్ 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. రూ.25 కోట్ల బడ్జెట్ కు కేవలం రూ.7 కోట్ల వసూళ్లే వచ్చినా.. మనోజ్ బాజ్‌పాయ్ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్కు విమర్శకుల నుంచి ప్రశంసల వర్షం కురిసింది.
తాజాగా ఈ గవర్నర్ సినిమా డిజిటల్ రైట్స్‌ను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) స్ట్రీమింగ్‌ను ప్రారంభించింది. అయితే ఈ సినిమాను చూడటానికి ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉంటే మాత్రం సరిపోదు.
ప్రైమ్ మెంబర్షి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.