భారతదేశం, జూలై 24 -- OTT Thriller: నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpayee) లీడ్ రోల్‌లో నటించిన సీరియస్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ థ్రిల్లర్ 'గవర్నర్: ది సైలెంట్ సేవియర్' (Governor: The Silent Saviour) సైలెంట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టింది. జూన్ 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. రూ.25 కోట్ల బడ్జెట్ కు కేవలం రూ.7 కోట్ల వసూళ్లే వచ్చినా.. మనోజ్ బాజ్‌పాయ్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌కు విమర్శకుల నుంచి ప్రశంసల వర్షం కురిసింది.

తాజాగా ఈ గవర్నర్ సినిమా డిజిటల్ రైట్స్‌ను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) స్ట్రీమింగ్‌ను ప్రారంభించింది. అయితే ఈ సినిమాను చూడటానికి ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉంటే మాత్రం సరిపోదు.

ప్రైమ్ మెంబర్‌షి...