OTT Telugu Today: ఓటీటీ సినీ ఫెస్టివల్- ఇవాళ ఒక్కరోజే తెలుగులో 10 ఇంట్రెస్టింగ్ సినిమాలు- దేశభక్తి నుంచి బోల్డ్ మూవీ!
భారతదేశం, జూన్ 5 -- OTT Telugu Releases Today: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఓటీటీ కంటెంట్‌కు బానిసలవుతున్నారు. థియేటర్లలో విడుదలైన సినిమాలు నెల తిరగకముందే ఓటీటీలోకి వచ్చేస్తుండటంతో, ప్రేక్షకులు కూడా డిజిటల్ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దీనికి తోడు నేరుగా ఓటీటీ రిలీజ్ అయ్యే వెబ్ సిరీస్‌లు, సినిమాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ జూన్ 5వ తేదీన (శుక్రవారం) ఒక్కరోజే ఏకంగా 10 తెలుగు ఇంట్రెస్టింగ్ సినిమాలు నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆహా వరకు ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేశాయి. మరి ఆ ఓటీటీ తెలుగు సినిమాలు, వాటి జోనర్లు ఏంటో తెలుసుకుందాం.
ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) జూన్ 5న మూడు విభిన్న చిత్రాలను తెలుగు డబ్బింగ్‌తో తీసుకొచ్చింది. అందులో మొదటిది "29". ఇది తమిళంలో ఘన విజయం సాధించిన రొమాంటిక్ కా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.