OTT Telugu Today: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన హీరో సుమన్, నటి ప్రగతి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా-తల్లిదండ్రులను విడగొట్టే పిల్లలు!
భారతదేశం, జూలై 12 -- Srimathi Srivaru OTT Release Today: తెలుగు ఓటీటీ రంగంలో వైవిధ్యమైన, కుటుంబ సమేతంగా చూడదగ్గ కథలను అందిస్తూ తనదైన ముద్ర వేస్తోంది తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్. నేటితరం కథలతో పాటు మధ్య వయస్కులు, వృద్ధుల జీవితాల్లోని సున్నితమైన భావోద్వేగాలను ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగా సరికొత్త ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
ఆ సినిమానే 'శ్రీమతి శ్రీవారు'. తెలుగు సీనియర్ హీరో, నటుడు సుమన్, పాపులర్ నటి ప్రగతి భార్యాభర్తలుగా ప్రధాన పాత్రలు పోషించారు. ఒక ఆదర్శ దంపతుల జీవితంలో చోటుచేసుకున్న ఊహించని సంఘటనల ఆధారంగా ఈ కథ సాగుతుంది.
పిల్లలు పెరిగి పెద్దయి, వారికి పెళ్లిళ్లు చేసి తమ బాధ్యతలన్నింటినీ పూర్తి చేసుకున్న తర్వాత ఒక వృద్ధ దంపతులు తమ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని భావిస్తారు. దశాబ్దాల ప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.