OTT Telugu Today: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన డివోషనల్ డ్రామా- రాజమౌళి తండ్రి కథ, శివ భక్తురాలిగా పాయల్- ముంచుకొచ్చే వరదలు!
భారతదేశం, నవంబర్ 29 -- Kannamma OTT Streaming From Today: తెలుగులో ఎప్పటికప్పుడు సరికొత్త ఓటీటీ సినిమాలు వస్తూ అలరిస్తూనే ఉంటాయి. తాజాగా హృదయానికి హత్తుకునేలా పీరియాడిక్ డివోషనల్ ఎమోషనల్ డ్రామా చిత్రం కన్నమ్మ ఓటీటీలోకి వచ్చేసింది. అదే కన్నమ్మ. ఇవాళ్టీ (నవంబర్ 29) కన్నమ్మ ఓటీటీలో సందడి చేస్తోంది.
దర్శకధీరుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ కథా రచయిత వి. విజయేంద్ర ప్రసాద్ ఈ కన్నమ్మ చిత్రానికి కథను అందించడం విశేషం. ఆదివారం సెలవు రోజున కుటుంబమంతా కలిసి చూసేందుకు తగిన భావోద్వేగభరిత కథాంశంతో ఈ సినిమా రూపొందింది.
నిజమైన భక్తికి కులం, వివక్ష లాంటి అడ్డుగోడలు ఉండవనే బలమైన సందేశాన్ని ఈ చిత్రం ద్వారా అందించారు. 1969వ సంవత్సరంలో కృష్ణా నది తీర ప్రాంతంలో జరిగే కథగా దీనిని తీర్చిదిద్దారు. ఆలయ ప్రవేశానికి సైతం అనుమతి లేని వెనుకబడిన వర్గానికి చెందిన కన్నమ్మ అనే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.