భారతదేశం, జనవరి 26 -- ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 13 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చాయి. హారర్ మిస్టరీ థ్రిల్లర్ నుంచి యాక్షన్ కామెడీ వరకు దాదాపుగా అన్ని రకాల జోనర్లలో ఈ సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
అయితే, తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఆహా, ఈటీవీ విన్తోపాటు నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, లయన్స్ గేట్ ప్లేలలో ఓటీటీ ప్రీమియర్ అవుతున్న ఆ మూవీస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
శంబాల (తెలుగు ఫాంటసీ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- జనవరి 22
మారియో (తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఫిల్మ్)- జనవరి 23 (అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కూడా)
జీరో డే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 20
ఫ్రీ బెర్ట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.