OTT Telugu: 2 ఓటీటీల్లో హారర్ థ్రిల్లర్- మనుషులపై భారీ సర్పం, రాక్షస జీవుల వేట- యూట్యూబ్లో ఫ్రీగా చూడొచ్చు- తెలుగులోనే!
భారతదేశం, సెప్టెంబర్ 10 -- Snake 5 Monster City OTT Release Free: హారర్, సర్వైవల్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. భయంకరమైన ప్రాచీన భారీ సర్పం, రాక్షస జీవులు మనుషులపై సాగించే వేట నేపథ్యంలో ఓ సినిమా 2 ఓటీటీల్లో అడుగుపెట్టింది.
ఆ సినిమానే 'స్నేక్ 5: మాన్‌స్టర్ సిటీ' (Snake 5: Monster City). చైనీస్ యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన స్నేక్ 5 మాన్‌స్టర్ సిటీ సినిమా ఓటీటీలో ఆకట్టుకుంటోంది.
పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న 'నాంగా సిటీ' అనే ఒక చిన్న ద్వీపం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఊహించని విధంగా ఆ నగరంపై ప్రాచీన కాలపు భయంకరమైన భారీ సర్పం, ఇతర పాములు, గాల్లో ఎగురుతూ వచ్చే ఫిరానా వంటి చేపలు, వింతైన రాక్షస జీవులు ఒక్కసారిగా విరుచుకుపడతాయి.
జనాలు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు త...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.