OTT Telugu: 2 ఓటీటీల్లో టాప్లో ట్రెండ్ అవుతోన్న తెలుగు ఫ్యామిలీ కామెడీ డ్రామా- నవ్వించే భార్యభర్తల గొడవ-ఇక్కడ చూసేయండి!
భారతదేశం, జూలై 25 -- Purushaha OTT Trending And Release On 2 Platforms: తెలుగులో ఇటీవల కాలంలో ఫ్యామిలీ డ్రామా సినిమాలకు మంచి క్రేజ్ పెరుగుతుంది. ఈ డ్రామాకు కాస్తా కామెడీ యాడ్ చేసి పర్ఫెక్ట్గా తెరకెక్కిస్తే హిట్ సంగతి ఎలా ఉన్న బాగా నవ్విస్తాయి. అలాంటి ఇటీవల తెలుగులో వచ్చిన ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రమే పురుషః.
కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు ఈ సినిమాను నిర్మించారు. పురుషః మూవీకి వీరు వులవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బత్తుల పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ మూడు జంటలుగా ముఖ్య పాత్రలను పోషించారు.
పురుషః సినిమా ఇదే ఏడాది మే 22న థియేటర్లలో విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్, మహిళా ప్రేక్షకు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.