OTT Telugu: శుక్రవారం జీవితాలు తారుమారైతే.. తల్లి కూతురిగా, కూతురు తల్లిగా.. ఓటీటీలోకి డిఫరెంట్ ఎమోషనల్ తెలుగు మూవీ
భారతదేశం, జూలై 17 -- OTT Telugu: ఈటీవీ విన్ తమ మోస్ట్ పాపులర్ డిజిటల్ సిరీస్ 'కథా సుధ - సండే స్టోరీస్' నుంచి లేటెస్ట్ షార్ట్ ఫిల్మ్ 'అనగనగా ఓ శుక్రవారం' (Anaganaga O Sukravaram) అఫీషియల్ ట్రైలర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేసింది. నవ్వు తెప్పించే ఫన్, గందరగోళం, బాడీ స్వాపింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ హిలేరియస్ డ్రామా జులై 19 నుంచి ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కాబోతోంది.
తల్లీకూతుళ్ల జీవితాలు తారుమారయ్యే ఫన్నీ స్టోరీతో వస్తున్న మూవీ ఈ అనగనగా ఓ శుక్రవారం. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే శ్రావణ శుక్రవారం రోజు ఒక ఇంట్లో జరిగే ఊహకందని వింత సంఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుందని స్పష్టంగా అర్థమవుతోంది. "మనమే మారిపోయాం.. నేను నీలా.. నువ్వు నాలా" అనే ఒక్క పంచ్ డైలాగ్‌తో ట్రైలర్లో అసలు ఫన్ రైడ్ స్టార్ట్ అవుతుంది.
గుడికి వెళ్లి పూజ చేసుకోవాల్సిన వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.