OTT Telugu: మరో ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు మైథలాజికల్ హారర్ థ్రిల్లర్- 9.2 రేటింగ్- 2 రోజుల్లో 3 ఓటీటీల్లోకి-ఎక్కడంటే?
భారతదేశం, జూలై 10 -- Trikala The Script Of God OTT Release On 3 Platforms: టాలీవుడ్లో ఇటీవల కాలంలో మైథాలజీ, సూపర్ నేచురల్, సనాతన ధర్మం వంటి కాన్సెప్ట్లతో వచ్చే చిత్రాలకు మంచి ఆదరణ వస్తోంది. ఈ క్రమంలోనే హారర్ థ్రిల్లర్ సినిమాలకు మైథలాజికల్ టచ్ ఇస్తూ తెరకెక్కిస్తున్నారు. ఈ జోనర్లో కొంతమేర మేకర్స్ సక్సెస్ అవుతున్నారు.
అయితే, ఇదే కోవలో తెలుగులో మిస్టరీ ఎలిమెంట్స్, సైకలాజికల్ సస్పెన్స్, మైథలాజికల్ అంశాలతో తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ చిత్రమే 'త్రికాల - ది స్క్రిప్ట్ ఆఫ్ గాడ్'. మే 28న థియేటర్లలో విడుదలైన ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్ త్రికాల 12 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది.
ఇదివరకే జూలై 9 నుంచి త్రికాల ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అలాంటిది ఇవాళ (జూలై 10) మరో ఓటీటీలోకి త్రికాల స్ట్రీమింగ్కు రావడం ఇప్పుడు విశేషంగా మారింది.
గ్లామరస్ హీరోయిన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.