OTT Telugu: మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల రచ్చ.. భార్యాభర్తల గొడవలతో ఫుల్ కామెడీ.. ఇవాళ ఓటీటీలోకి లేచింది మహిళా లోకం
భారతదేశం, ఏప్రిల్ 22 -- OTT Telugu: థియేటర్లలో పెద్దగా ఆడని సినిమాలు కూడా ఓటీటీలో అదరగొడుతున్నాయి. పెద్ద తెరపై ఆ మూవీని చూడని ఆడియన్స్.. చిన్న తెరపై మాత్రం తెగ ఎంజాయ్ చేసేస్తుంటారు. ఇప్పుడు అదే నమ్మకంతో 'లేచింది మహిళా లోకం' మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లకు ఆడియన్స్ ను రప్పించలేకపోయిన ఈ ఫిల్మ్.. ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు వచ్చేసింది.
లేటెస్ట్ తెలుగు కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'లేచింది మహిళా లోకం' సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. బుధవారం (ఏప్రిల్ 22) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది ఈ మూవీ. తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఈ చిత్రం డిజిటల్ ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది.
ప్రస్తుతం డ్రమ్ములు, కుక్కర్లు ట్రెండ్ గా మారాయి. భార్యాభర్తల మధ్య ఏ చిన్న గొడవ వచ్చినా, వివాహేతర సంబంధాల కారణంగా ఒకరి ప్రాణాలు మరొకరు తీస్తున్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.