OTT Telugu: ప్రైమ్ వీడియోలో దుమ్ము రేపుతున్న తెలుగు మూవీ.. 9.7 రేటింగ్.. జీవితాలనే మార్చే ప్రయాణం.. ఎందుకు చూడాలంటే?
భారతదేశం, నవంబర్ 18 -- Happy Journey Movie OTT Trending: ఓటీటీ వేదికలపై భారీ బడ్జెట్ కమర్షియల్ సినిమాలతో పాటు, మనసుకు హత్తుకునే వినూత్న కథాంశాలతో వచ్చే చిన్న చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతుంటారు. తాజాగా ఇదే కోవలో తెలుగు ఫీల్-గుడ్ డ్రామా 'హ్యాపీ జర్నీ' (Happy Journey) ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్‌లో నిలిచి సంచలనం సృష్టిస్తోంది.
"కొన్ని ప్రయాణాలు ప్రణాళికలను మారుస్తాయి.. మరికొన్ని జీవితాలనే మార్చేస్తాయి" అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ చిత్రం, ఎటువంటి అంచనాలు లేకుండా డిజిటల్ తెరపైకి వచ్చి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. మరి ఈ మూవీని ఎందుకు చూడాలో తెలుసుకోండి.
సాధారణంగా ఓటీటీలో విడుదలయ్యే సినిమాలకు వ్యూస్ రావడం సహజమే కానీ, విమర్శకులు, సాధారణ ప్రేక్షకుల నుంచి ఒకేసారి ప్రశంసలు అందుకోవడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.