OTT Telugu: థియేటర్లలో కుదరని రిలీజ్- ఓటీటీలోకి డైరెక్ట్ వచ్చిన తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్- కానీ అదే మైనస్!
భారతదేశం, ఆగస్టు 9 -- Panchanama OTT Release Directly: డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రస్తుతం క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న క్రేజ్ వేరు. ఉత్కంఠ రేకెత్తించే మలుపులు, చివరి వరకు సస్పెన్స్ కంటిన్యూ అయ్యే కథలను చూసేందుకు ఓటీటీ వీక్షకులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు.
ఈ తరహా కంటెంట్‌కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ ఇన్వెస్టిగేటివ్ డ్రామాలను ఓటీటీ బాట పట్టిస్తున్నారు. సరిగ్గా ఇదే బాటలో తాజాగా ఒక లేటెస్ట్ తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎటువంటి ముందస్తు హడావుడి లేకుండా సైలెంట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఆ సినిమానే 'పంచనామా' (Panchanama OTT).
కథ విషయానికి వస్తే.. నగరంలో వరుసగా దారుణ హత్యలు జరుగుతుంటాయి. ఈ హత్యల తీరును చూసి నగరవాసులతో పాటు పోలీసులు కూడా భయాందోళనలకు గురవుతారు. హంతక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.