OTT Telugu: కేవలం 11 రోజుల్లోనే షూటింగ్- రక్తపాతంలేని స్వచ్ఛమైన వినోదం- ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ సిరీస్- ఎక్కడంటే?
భారతదేశం, ఆగస్టు 1 -- Harichandra Katha OTT Release: ఓటీటీ ప్రపంచంలో ఎటు చూసినా హత్యలు, రక్తపాతం, వైలెంట్ థ్రిల్లర్ల గోలే ఎక్కువైంది. ఇలాంటి తరుణంలో మనసుకు కాస్త హాయినిచ్చే, స్వచ్ఛమైన మిడిల్ క్లాస్ ఎమోషన్లతో కూడిన కథలు రావడం చాలా అరుదుగా మారింది.
సరిగ్గా ఈ లోటును భర్తీ చేసేందుకు పక్కింటి కుర్రాడి కథలా అనిపించే రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. అదే 'హరిచంద్ర కథ' (Harichandra Katha). కామెడీ, ఫ్రెండ్షిప్, లవ్ వంటి అంశాలతో సాగే హరిచంద్ర కథ ఓటీటీ ఆడియెన్స్‌కు మంచి అనుభూతి పంచేందుకు సిద్ధమైంది.
మొత్తం ఐదు ఎపిసోడ్లుగా రూపుదిద్దుకున్న ఈ ఓటీటీ సిరీస్, ఒక సాధారణ యువకుడి జీవితం చుట్టూ తిరుగుతుంది. ప్రేమ, స్నేహం, కుటుంబ బాధ్యతలు, వయసుతో పాటు వచ్చే బాధ్యతలను చాలా సహజంగా తెరకెక్కించారు.
మన చుట్టూ ఉండే మనుషులే తెరపై కనిపిస్తున్నారా అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.