OTT Telugu: ఓ చిన్న తెలుగు సినిమా.. హాలీవుడ్ మూవీస్‌ని కూడా వెనక్కి నెట్టి.. థియేటర్లలో ఫ్లాప్.. ప్రైమ్ వీడియోలో హిట్
భారతదేశం, జూన్ 25 -- OTT Telugu: స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన లేటెస్ట్ సోషల్ అవేర్నెస్ డ్రామా 'యుఫోరియా' (Euphoria) డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. థియేట్రికల్ రన్లో ఆడియన్స్‌ను పెద్దగా మెప్పించలేకపోయిన ఈ సినిమా.. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీ వేదికగా ఊహించని రేంజ్లో దూసుకుపోతోంది. సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తూ ప్రైమ్ వీడియో రెంటల్ చార్ట్స్‌లో ఈ తెలుగు సినిమా ఏకంగా నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఈ క్రేజీ అచీవ్మెంట్పై 'యుఫోరియా' మేకర్స్ సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ను షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ చిన్న తెలుగు సినిమా గ్లోబల్ లెవెల్లో భారీ క్రేజ్ ఉన్న హాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ 'మైఖేల్' (Michael), 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' (Projec...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.