భారతదేశం, ఏప్రిల్ 6 -- ఏప్రిల్ మొదటి వారంలో నెట్‌ఫ్లిక్స్ నుంచి ఈటీవీ విన్ వరకు వివిధ ప్లాట్‌ఫామ్స్‌లో డిఫరెంట్ కంటెంట్ ఓటీటీ సినిమాలు స్ట్రీమింగ్కు అవుతున్నాయి. తెలుగులో 6 సినిమాలు రిలీజ్ కాగా అవి ఒక్కో ఓటీటీలో రెండేసి సినిమాల చొప్పున ప్రీమియర్ అవుతున్నాయి. ఈ ఆరులో 4 చాలా ఇంట్రెస్టింగ్గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి అవేంటో తెలుసుకుందాం.
మృత్యుంజయ్: వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతున్న శ్రీవిష్ణు నటించిన తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమానే మృత్యుంజయ్. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. హత్యల చుట్టు సాగే మృత్యుంజయ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 3న మృత్యుంజయ్ ఓటీటీ రిలీజ్ అయింది.
మామ్లా లీగల్ హై - సీజన్ 2: హిందీలో సూపర్ హిట్ అయిన కోర్ట్ రూమ్ లీగల్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ మామ్లా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.