భారతదేశం, మార్చి 9 -- ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 17 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చాయి. హారర్ నుంచి డార్క్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా, సైన్స్ ఫిక్షన్ వంటి అన్ని రకాల జోనర్లలో ఆ సినిమాలు ఉన్నాయి. మరి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్, ఆహా, జీ5 తదితర ఓటీటీలలో డిజిటల్ రిలీజ్ అయిన ఆ తెలుగు సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
వ్లాదిమిర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ డార్క్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 5
విత్ లవ్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- మార్చి 6
హలో బచ్చోన్ (తెలుగు డబ్బింగ్ హిందీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 6
వార్ మెషీన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మార్చి 6
ది డైనోసార్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ నేచర్ డాక్యుమెంటరీ సిరీస్)- మార్చి 6...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.