OTT Telugu: ఓటీటీలో చూడాల్సిన టాప్ 3 ఇంట్రెస్టింగ్ తెలుగు స్ట్రయిట్ సినిమాలు- బాపూజీ వాచ్ కథ నుంచి యాక్షన్, రొమాంటిక్!
భారతదేశం, నవంబర్ 6 -- Must Watch OTT Telugu Movies This Week: వీకెండ్ వచ్చిందంటే చాలు సినీ ప్రియులు ఓటీటీల వైపు చూపులు చూస్తుంటారు. డిజిటల్ వీక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు సైతం కొత్త చిత్రాలను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే కామెడీ, రొమాన్స్, యాక్షన్ అంశాలతో కూడిన మూడు తెలుగు చిత్రాలు ఈ వారం ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. విభిన్న కథాంశాలతో రూపొందిన ఆ 3 తెలుగు స్ట్రయిట్ సినిమాల విశేషాలు ఇప్పుడు చూద్దాం.
యంగ్ యాక్టర్స్ అక్షయ్ లగుసాని, విష్ణు ఓయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'బా బా బ్లాక్ షీప్'. గుణి మంచికంటి దర్శకత్వం వహించిన ఈ కామెడీ క్రైమ్ డ్రామా నవంబర్ 6 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్ నెక్ట్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మేఘాలయ అందాల నేపథ్యంలో సాగే ఈ కథలో కార్పొరేట్ శత్రుత్వాలు, మహాత్మా ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.