భారతదేశం, మే 4 -- LIK OTT Streaming Announced Officially: సరికొత్త కథాంశంతో థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓటీటీ బాట పట్టింది. మే 6వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది.
కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ వంటి 5 భాషల్లోనూ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓటీటీ రిలీజ్ కానుంది. సుమారు 240 దేశాల్లోని సినీ ప్రియులు ఈ చిత్రాన్ని ఓటీటీలో వీక్షించేలా గ్లోబల్ ప్రీమియర్‌ను ప్లాన్ చేశారు. లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ వంటి యూత్ ఫుల్ హిట్స్ తర్వాత ప్రదీప్ రంగనాథన్ నుంచి వచ్చిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.
ఈ సినిమా కథాంశం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కథ 2040 కాలంలో సాగుతుంది. ఆ కాలంలో ప్రేమ అనేది కేవలం మనసు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.