OTT Telugu: ఓటీటీలోకి తెలుగులో 12 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషల్, 6 మరింత ఇంట్రెస్టింగ్- ఆ రెండింట్లో 3, 3!
భారతదేశం, నవంబర్ 24 -- OTT Release Movies Telugu: ఓటీటీలోకి గత వారం తెలుగులో 12 సినిమాలు రిలీజ్ అయ్యాయి. జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, సన్ నెక్ట్స్, సోనీ లివ్, ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో విభిన్న జోనర్లలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవేంటో లుక్కేద్దాం
మిస్టర్ & మిసెస్ ఆఫీస్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ వర్క్‌ప్లేస్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 18
కికు చిరంజీవి (తెలుగు సర్వైవల్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- నవంబర్ 18
ది ఒడిస్సీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హిస్టారికల్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ వార్ డ్రామా సినిమా)- నవంబర్ 17 (రెంట్)
మడ్డెన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 18
మయూఖ (తెలుగు సైకలాజికల్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ ఫిల్మ్)- నవంబర్ 20
418 (తెలుగు సైకల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.