భారతదేశం, నవంబర్ 24 -- OTT Release Movies Telugu: ఓటీటీలోకి గత వారం తెలుగులో 12 సినిమాలు రిలీజ్ అయ్యాయి. జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, సన్ నెక్ట్స్, సోనీ లివ్, ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో విభిన్న జోనర్లలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవేంటో లుక్కేద్దాం

మిస్టర్ & మిసెస్ ఆఫీస్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ వర్క్‌ప్లేస్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 18

కికు చిరంజీవి (తెలుగు సర్వైవల్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- నవంబర్ 18

ది ఒడిస్సీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హిస్టారికల్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ వార్ డ్రామా సినిమా)- నవంబర్ 17 (రెంట్)

మడ్డెన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 18

మయూఖ (తెలుగు సైకలాజికల్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ ఫిల్మ్)- నవంబర్ 20

418 (తెలుగు సైకల...