OTT Telugu: ఓటీటీలోకి తెలుగులో 10 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషలే, కానీ 4 మాత్రం మరింత ఇంట్రెస్టింగ్- ఎందుకంటే?
భారతదేశం, జూన్ 15 -- OTT Telugu Release Movies: ప్రతివారం ఓటీటీ లవర్స్ కొత్త కంటెంట్ కోసం వెతుకులాట మొదలుపెడతారు. ముఖ్యంగా తెలుగు ఓటీటీ సినిమాల కోసం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఆడియెన్స్ ఎదురుచూస్తుంటారు. అలా ఓటీటీలో ఎక్కువగా సినిమాలు చూసేవారికి గత వారం తెలుగులో 10 మూవీస్ స్ట్రీమింగ్కు వచ్చాయి. మరి అవేంటో లుక్కేద్దాం.
ఇదొక వినూత్నమైన కామెడీ డ్రామా వెబ్ సిరీస్. జీవితంలో మొదటి పెళ్లి విఫలమై లేదా భాగస్వామిని కోల్పోయి ఒంటరిగా మిగిలిన ఇద్దరు వ్యక్తులు.. సమాజం, కుటుంబ సభ్యుల ఒత్తిళ్ల మధ్య రెండో పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేది దీని కథాంశం. మధ్యవయస్సులో వచ్చే ఈ రెండో పెళ్లి ఆలోచన చుట్టూ సాగే హాస్యం, ఎమోషన్స్, పెళ్లి చూపుల ప్రహసనాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి.
మధ్యతరగతి కుటుంబాల భావోద్వేగాల నేపథ్యంలో సాగే అచ్చమైన తెలుగు ఫ్యా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.