భారతదేశం, ఏప్రిల్ 25 -- OTT Survival Action Thriller Apex In Telugu: ప్రస్తుతం వెండితెర యుగం కంటే ఓటీటీ ఎరా ఎక్కువగా ప్రాముఖ్యత సంపాదించుకుంది. ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లోకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ సందడి చేస్తున్నాయి. తాజాగా ఓటీటీలోకి సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఒకటి రిలీజ్ అయి అలరిస్తోంది.
ఆ సినిమానే అపెక్స్. హాలీవుడ్ సర్వైవల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన అపెక్స్ అంటే తెలుగులో శిఖరం అనే అర్థం వస్తుంది. హాలీవుడ్ స్టార్ హీరోయిన్ చార్లిజ్ థెరాన్ మెయిన్ లీడ్ రోల్ చేసింది. గతంలో 'మాన్స్టర్' సినిమాకు గాను ఆస్కార్ అవార్డు గెలుచుకున్న చార్లిజ్ థెరాన్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది.
'మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్', 'అటామిక్ బ్లోన్డ్' వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.