భారతదేశం, ఏప్రిల్ 13 -- OTT Release Telugu: ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 8 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. హారర్ థ్రిల్లర్ నుంచి రొమాంటిక్ డ్రామా వరకు ఓటీటీ రిలీజ్ అయిన ఈ సినిమాలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, ఈటీవీ విన్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో అవి అందుబాటులో ఉన్నాయి. మరి ఆ ఓటీటీ మూవీస్‌పై లుక్కేద్దాం.

అనకొండ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కామెడీ హారర్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా)- ఏప్రిల్ 6

థ్రాష్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- ఏప్రిల్ 10

ది బాయ్స్ ఫైనల్ సీజన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సూపర్ హీరో డార్క్ కామెడీ యాక్షన్ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 8

థాయ్ కిళవి (తెలుగు డబ్బింగ్ తమిళ డార్క్ కామెడీ డ్రామా సినిమా)- ఏప్రిల్ 10

నిలవే (తెలుగు బోల్డ్ రొమాంటిక్ మ్య...