భారతదేశం, ఏప్రిల్ 13 -- OTT Release Telugu: ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 8 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. హారర్ థ్రిల్లర్ నుంచి రొమాంటిక్ డ్రామా వరకు ఓటీటీ రిలీజ్ అయిన ఈ సినిమాలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, ఈటీవీ విన్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో అవి అందుబాటులో ఉన్నాయి. మరి ఆ ఓటీటీ మూవీస్‌పై లుక్కేద్దాం.
అనకొండ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కామెడీ హారర్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా)- ఏప్రిల్ 6
థ్రాష్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- ఏప్రిల్ 10
ది బాయ్స్ ఫైనల్ సీజన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సూపర్ హీరో డార్క్ కామెడీ యాక్షన్ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 8
థాయ్ కిళవి (తెలుగు డబ్బింగ్ తమిళ డార్క్ కామెడీ డ్రామా సినిమా)- ఏప్రిల్ 10
నిలవే (తెలుగు బోల్డ్ రొమాంటిక్ మ్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.