OTT Telugu: ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 20 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషల్, 6 మరింత ఇంట్రెస్టింగ్- ఆ రెండింట్లో 4, 4!
భారతదేశం, జూలై 23 -- OTT Release Movies Telugu New: గత వారం తెలుగులో 20 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. జియో హాట్‌స్టార్ నుంచి అమెజాన్ ప్రైమ్ ఎమ్ఎక్స్ ప్లేయర్ వరకు హారర్ థ్రిల్లర్ టు పొలిటికల్ క్రైమ్ దాకా ఓటీటీలో ఉన్న ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
సెకండ్ లవ్ (తెలుగు డబ్బింగ్ తమిళ రియాలిటీ డేటింగ్ షో)- జూలై 13
రెడీ ఆర్ నాట్ 2: హియర్ ఐ కమ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ డార్క్ కామెడీ మూవీ)- జూలై 16
మా ఇంటి బంగారం (తెలుగు యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీ)- జూలై 17
గ్జెనో (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా)- జూలై 17
గేదెల రాజు (తెలుగు పొలిటికల్ క్రైమ్ సస్పెన్స్ డ్రామా చిత్రం)- జూలై 17 (ఆహా ఓటీటీలో కూడా)
రైడ్ ఆర్ డై (తెలుగు డబ్బింగ్ కామెడీ యాక్షన్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- జూలై 15
ఏక్ ది...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.