భారతదేశం, జూన్ 22 -- Telugu OTT Movies Released: ఓటీటీలోకి గత వారం తెలుగులో ఏకంగా 18 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. క్రైమ్ డ్రామా నుంచి సైకలాజికల్ మర్డర్ మిస్టరీ వరకు అన్ని రకాల జోనర్లలో సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి లయన్స్‌గేట్ ప్లే ఓటీటీ వరకు రిలీజ్ అయిన ఆ సినిమాలు, జోనర్లు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఐ విల్ ఫైండ్ యూ(తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 18

ధురంధర్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 19

వాయిస్ మెయిల్స్ ఫర్ ఇసాబెల్లే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- జూన్ 19

హస్బెండ్స్ ఇన్ యాక్షన్ (తెలుగు డబ్బింగ్ సౌత్ కొరియన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్)- జూన్ 19

ఒయాసిస్ (తెలుగు డబ్బింగ్ స్పానిష్ టీన్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిర...