భారతదేశం, మార్చి 16 -- ఓటీటీలో గత వారం తెలుగులో ఏకంగా 18 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చాయి. వాటిలో సస్పెన్స్ థ్రిల్లర్స్ నుంచి రొమాంటిక్, కామెడీ, అడ్వెంచర్, యాక్షన్, హారర్ వంటి విభిన్న జోనర్లలో సినిమాలు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, జీ5 తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
లాక్డౌన్ (తెలుగు డబ్బింగ్ తమిళ సైకలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- మార్చి 11
స్కార్పెట్టా (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ప్రోసీజరల్ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 11
కపుల్ ఫ్రెండ్లీ (తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం)- మార్చి 13
ఆస్పిరెంట్స్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ హిందీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 13
వన్ పీస్: ఇంటు ది గ్రాండ్ లైన్ సీజన్ 2 (...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.