OTT Telugu: ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 18 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషల్, 6 మాత్రం మరింత ఇంట్రెస్టింగ్- ఎందుకంటే?
భారతదేశం, జూన్ 29 -- OTT Telugu Release Movies New: గత వారం తెలుగు భాషలో ఏకంగా 18 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. క్రైమ్ మిస్టరీ, హారర్ థ్రిల్లర్ నుంచి రొమాంటిక్ డ్రామా, కామెడీ వరకు అన్ని రకాల జోనర్లలో ఆ సినిమాలు ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ నుంచి అమెజాన్ ప్రైమ్ వరకు ఓటీటీ ప్రీమియర్ అవుతోన్న ఆ సినిమాలపై ఓ లుక్కేద్దాం.
ఇన్ ది హ్యాండ్ ఆఫ్ డంటే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జూన్ 24
బ్లాస్ట్ (తెలుగు డబ్బింగ్ తమిళ యాక్షన్ ఫ్యామిలీ థ్రిల్లర్ సినిమా)- జూన్ 25
అవతార్: ది లాస్ట్ ఎయిర్బెండర్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 25
లిటిల్ బ్రదర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కామెడీ సినిమా)- జూన్ 26
బాహుబలి: ది టార్చ్ బేరర్ (తెలుగు డాక్యుమెంటరీ చిత్రం)- జూన్ 26
నోట్స్ ఫ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.