OTT Telugu: ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 18 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషల్, 5 మరింత ఇంట్రెస్టింగ్- రెండింట్లో 7, 7!
భారతదేశం, అక్టోబర్ 13 -- Telugu OTT Release Movies: ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్, సోనీ లివ్, జియో హాట్‌స్టార్‌లలో విభిన్న జోనర్లలో ఈ సినిమాలు ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి. మరి అవేంటో చూద్దాం.
మండాడి (తెలుగు, తమిళ డబ్బింగ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా సినిమా)- అక్టోబర్ 08
ఎపిక్: క్లాసిక్ ది ఫస్ట్ సెమిస్టర్ (తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 09
ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్ (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 09
రిపోర్టింగ్ లైవ్ (తెలుగు డబ్బింగ్ హిందీ ఇన్విస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 09
టేక్ ఛార్జ్ ఆఫ్ మై హార్ట్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ రొమాంటిక్ కామెడీ ఫాంటసీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 09
యానిమల్స్ (త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.