భారతదేశం, అక్టోబర్ 13 -- Telugu OTT Release Movies: ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్, సోనీ లివ్, జియో హాట్‌స్టార్‌లలో విభిన్న జోనర్లలో ఈ సినిమాలు ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి. మరి అవేంటో చూద్దాం.

మండాడి (తెలుగు, తమిళ డబ్బింగ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా సినిమా)- అక్టోబర్ 08

ఎపిక్: క్లాసిక్ ది ఫస్ట్ సెమిస్టర్ (తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 09

ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్ (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 09

రిపోర్టింగ్ లైవ్ (తెలుగు డబ్బింగ్ హిందీ ఇన్విస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 09

టేక్ ఛార్జ్ ఆఫ్ మై హార్ట్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ రొమాంటిక్ కామెడీ ఫాంటసీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 09

యానిమల్స్ (త...