OTT Telugu: ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 17 సినిమాలు- చూసేందుకు అన్నీ చాలా స్పెషల్, ఒకేదాంట్లో 6- 5 మరింత ఇంట్రెస్టింగ్!
భారతదేశం, సెప్టెంబర్ 21 -- OTT Release Movies Telugu New: గత వారం తెలుగు భాషలో ఏకంగా 17 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చాయి. హారర్, సైకలాజికల్, మిస్టరీ, ఫాంటసీ, యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ, ఎమోషనల్ డ్రామా వంటి అన్ని రకాల జోనర్లలో ఓటీటీలో రిలీజ్ అయిన ఆ తెలుగు సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
స్ట్రేంజర్ థింగ్స్- టేల్స్ ఫ్రమ్ 85 సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యానిమేషన్ సైన్స్ ఫిక్షన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబరు 17
మాన్స్టర్: ది లిజి బోర్డెన్ స్టోరీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ హారర్ క్రైమ్ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- సెప్టెంబరు 17
ఇరుముడి (తెలుగు ఫ్యామిలీ యాక్షన్ డ్రామా సినిమా)- సెప్టెంబరు 18
లస్ట్ స్టోరీస్ 3 (తెలుగు డబ్బింగ్ హిందీ అంథాలజీ బోల్డ్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబరు 18
బె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.