భారతదేశం, సెప్టెంబర్ 21 -- OTT Release Movies Telugu New: గత వారం తెలుగు భాషలో ఏకంగా 17 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. హారర్, సైకలాజికల్, మిస్టరీ, ఫాంటసీ, యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ, ఎమోషనల్ డ్రామా వంటి అన్ని రకాల జోనర్లలో ఓటీటీలో రిలీజ్ అయిన ఆ తెలుగు సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

స్ట్రేంజర్ థింగ్స్- టేల్స్ ఫ్రమ్ 85 సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యానిమేషన్ సైన్స్ ఫిక్షన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబరు 17

మాన్‌స్టర్: ది లిజి బోర్డెన్‌ స్టోరీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ హారర్ క్రైమ్ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- సెప్టెంబరు 17

ఇరుముడి (తెలుగు ఫ్యామిలీ యాక్షన్ డ్రామా సినిమా)- సెప్టెంబరు 18

లస్ట్ స్టోరీస్ 3 (తెలుగు డబ్బింగ్ హిందీ అంథాలజీ బోల్డ్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబరు 18

బె...