OTT Telugu: ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 17 సినిమాలు- అన్నీ స్పెషలే, 7 మరింత ఇంట్రెస్టింగ్- రొమాంటిక్ థ్రిల్లర్ టు క్రైమ్!
భారతదేశం, జూన్ 2 -- OTT Releases Telugu: గత వారం తెలుగు భాషలో ఏకంగా 17 సినిమాలు ఓటీటీ ప్రీమియర్‌కు వచ్చాయి. వాటిలో హీస్ట్ క్రైమ్ యాక్షన్ నుంచి రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ వరకు అన్ని రకాల జోనర్లలో సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్ టు లయన్స్ గేట్ ప్లే వరకు ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
కర (తెలుగు డబ్బింగ్ తమిళ హీస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మే 28
ది ఫోర్ సీజన్స్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మే 28
స్పైడర్ నోయిర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సూపర్ హీరో లైవ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 27
గోదారి గట్టుపైన (తెలుగు విలేజ్ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- మే 29
లీడర్ 2026 (తెలుగు డబ్బింగ్ తమిళ స్పై యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- మే 29...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.