OTT Telugu: ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 14 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషల్, 7 మరింత ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 5!ఎక్కడంటే?
భారతదేశం, ఆగస్టు 17 -- OTT Release Movies Telugu: గత వారం ఏకంగా 14 సినిమాలు తెలుగు భాషలో ఓటీటీ ప్రీమియర్‌కు వచ్చాయి. ఈటీవీ విన్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, జియో హాట్‌స్టార్, సన్ నెక్ట్స్, మనోరమ మ్యాక్స్ వంటి ఓటీటీల్లో ఈ సినిమాలు రొమాంటిక్ కామెడీ, అడ్వెంచర్, ఎమోషనల్ డ్రామా, యాక్షన్ థ్రిల్లర్, హీస్ట్ క్రైమ్ వంటి జోనర్లతో రిలీజ్ అయ్యాయి. మరి అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రేమదేశం (తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చిత్రం)- ఆగస్టు 13 (అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కూడా)
నిజమే రుజువైనది (తెలుగు రొమాంటిక్ మ్యూజికల్ ఫిల్మ్)- ఆగస్టు 14
గమ్యం (తెలుగు ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా సినిమా)- ఆగస్టు 16
డోంట్ సే గుడ్ లక్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ టీన్ రొమాంటిక్ మ్యూజికల్ కామెడీ డ్రామా చిత్రం)- ఆగస్టు 14
టు ది మ్యాక్స్(తెలుగు డబ్బింగ్ స్పా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.