భారతదేశం, ఆగస్టు 17 -- OTT Release Movies Telugu: గత వారం ఏకంగా 14 సినిమాలు తెలుగు భాషలో ఓటీటీ ప్రీమియర్‌కు వచ్చాయి. ఈటీవీ విన్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, జియో హాట్‌స్టార్, సన్ నెక్ట్స్, మనోరమ మ్యాక్స్ వంటి ఓటీటీల్లో ఈ సినిమాలు రొమాంటిక్ కామెడీ, అడ్వెంచర్, ఎమోషనల్ డ్రామా, యాక్షన్ థ్రిల్లర్, హీస్ట్ క్రైమ్ వంటి జోనర్లతో రిలీజ్ అయ్యాయి. మరి అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

ప్రేమదేశం (తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చిత్రం)- ఆగస్టు 13 (అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కూడా)

నిజమే రుజువైనది (తెలుగు రొమాంటిక్ మ్యూజికల్ ఫిల్మ్)- ఆగస్టు 14

గమ్యం (తెలుగు ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా సినిమా)- ఆగస్టు 16

డోంట్ సే గుడ్ లక్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ టీన్ రొమాంటిక్ మ్యూజికల్ కామెడీ డ్రామా చిత్రం)- ఆగస్టు 14

టు ది మ్యాక్స్(తెలుగు డబ్బింగ్ స్పా...