భారతదేశం, ఫిబ్రవరి 2 -- ఓటీటీలోకి గత వారం తెలుగులో ఏకంగా 14 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేశాయి. వాటిలో హారర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్ డ్రామా, ఫ్యామిలీ ఎమోషనల్, కామెడీ అడ్వెంచర్ వంటి అన్ని రకాల జోనర్స్ ఉన్నాయి.
అలాగే, ఈ సినిమాలన్నీ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్, సన్ నెక్ట్స్, జియో హాట్స్టార్, ఆహా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఛాంపియన్ (తెలుగు పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 29
బ్రిడ్జర్టన్ సీజన్ 4 పార్ట్ 1 (ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 29
ధురంధర్ (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జనవరి 30
వా వాతియార్ (తెలుగు డబ్బింగ్ తమిళ యాక్షన్ కామెడీ ఫాంటసీ ఫిల్మ్)- జనవరి 28
ది వ్రెకింగ్ క్య్రూ (తెలుగు డబ్బిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.