భారతదేశం, ఏప్రిల్ 20 -- OTT Release Movies In Telugu Last Week: ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 14 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఆ సినిమాలన్నీ హారర్, క్రైమ్ థ్రిల్లర్, మిస్టరీ, కామెడీ, ఎమోషనల్ లవ్ డ్రామా వంటి విభిన్న జోనర్లలో ఓటీటీ ప్రీమియర్ అయ్యాయి. ఈటీవీ విన్, ఆహా, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

అలా చేరే సీత రాముని చెంతకు (తెలుగు లవ్ ఎమోషనల్ డ్రామా చిత్రం)- ఏప్రిల్ 16

హాఫ్ హాఫ్ (తెలుగు రొమాంటిక్ కామెడీ డ్రామా ఫిల్మ్)- ఏప్రిల్ 17

మా ఇంటి కథ (తెలుగు ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17

వేడుక (తెలుగు మ్యూజికల్ రొమాంటిక్ లవ్ డ్రామా మూవీ)- ఏప్రిల్ 19

టోస్టర్ (తెలుగు డబ్బింగ్ హిందీ డార్క్ కామెడీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ...